విజయవాడ దుర్గమ్మను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు దర్శించుకున్నారు.
అధికార బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్సీ బాలాసాని లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు
తనను ఫ్యామిలీ దూరం పెట్టలేదని.. అవన్నీ తప్పుడు వార్తలేనని దగ్గుబాటి అభిరామ్ ఖండించారు.
రోహిత్ శర్మ తన సామర్థ్యం ఇదీ అని సూచించేలా అంపైర్‌కు సరదాగా తన చేతి కండలను ప్రదర్శించిన వీడియో వైరల్‌గా మారింది.
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. కంటైనర్- మినీ బస్సు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. 23 మంది వరకు గాయపడ్డారు.
కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది. జాబితాలో ఉత్తమ్, మైనంపల్లి ఫ్యామిలీకి చెరో రెండు టికెట్లు లభించాయి. జానారెడ్డి కుమారుడు జయవీర్‌కు నాగార్జున సాగర్ నుంచి పోటీ చేస్తారు.
ఎన్నికల వేళ తెలంగాణలో కోట్ల కొద్ది డబ్బు దొరుకుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల అయింది
ఓ మహిళ అత్యుత్సాహం ప్రదర్శించింది. విధి నిర్వహణలో ఉన్న ఓ ట్రాఫిక్ ఎస్ఐపై చేయి చేసుకుంది.
ఇజ్రాయెల్ (Israel)పై హమాస్ (Hamas) దాడుల్ని తాము ఊహించలేకపోయామని, దాడుల్ని పసిగట్టకపోవడం నా తప్పేనని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు చేచి హనెగ్బీ అంగీకరించారు.