మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ బర్త్ డే సందర్భంగా సలార్ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు. పృథ్వీరాజ్‌కు మూవీ టీమ్ శుభాకాంక్షలను తెలియజేసింది.
వాతావరణ కాలుష్యం కారణంగా భూతాపం పెరిగిపోతుంది. మరో రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే భారత్‌తో పాటు తూర్పు పాకిస్థాన్ తీవ్రమైన సమస్యలను ఎదుర్కొవలసి వస్తుందని తాజాగా ఒక నివేదిక హెచ్చరించింది.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సంక్షేమ పథకాల అమలుతో ఇప్పుడు అంతా కార్ రావాలి.. కేసీఆర్ గెలవాలని అంటున్నారని కల్వకుంట్ల హిమాన్షు రావు ట్వీట్ చేశారు.
బిగ్ బాస్ హౌస్ నుంచి నయని పావని ఎలిమినేట్ అయ్యింది. ఆరు రోజుల్లో బానే ఆడినప్పటికీ ఓట్లు మాత్రం పడలేదు. నయని ఎలిమినేట్ అని తెలిసి కంటెస్టెంట్లు కన్నీళ్లు పెట్టుకున్నారు.
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి గుండెపోటుతో కన్నుమూశారు. అర్థరాత్రి ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే చనిపోయారు.
చంద్రబాబు ఆరోగ్యం ప్రమాదకరంగా ఉందని.. ఆయన ప్రాణాలకు ఏం జరిగినా సీఎం జగన్ బాధ్యత వహించాలని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.
కోల్‌కతాలో 5నెలల శిశువు సేఫ్టీ పిన్ను మింగేయడంతో శ్వాసనాళంలో ఇరుక్కుంది. ఆ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆపరేషన్ చేసి పిన్నీసును విజయవంతంగా బయటకు తీశారు. దీంతో పేరంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.
మాజీ సీఎం చంద్రబాబు హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టంచేశారు.
సిద్ధిపేట జిల్లా జాలిగామి గ్రామంలో ప్రమాదం జరిగింది. విద్యుత్ షాక్‌కు గురై తండ్రి, కొడుకులు అక్కడిక్కడే మృతి చెందారు.
ఈరోజు రాశి ఫలాల్లో(october 16th 2023) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన సహా అనే జ్యోతిష్య అంచనా వివరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలసుకోగలరు.