ఈరోజు రాశి ఫలాల్లో(october 17th 2023) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన సహా అనే జ్యోతిష్య అంచనా వివరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలసుకోగలరు.
జనగామ నుంచి పళ్లా రాజేశ్వర్ రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీ విజయం సాధిస్తారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
45 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో కష్ట పడ్డానని.. అయినా అవహేళనకు గురయ్యానని పొన్నాల లక్ష్మయ్య అన్నారు. జనగామలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
రానా నాయుడు2 వెబ్ సిరీస్ వస్తోందని.. అందులో న్యూడిటీ తగ్గించామని విక్టరీ వెంకటేశ్ తెలిపారు. నెటిప్లిక్స్తోపాటు అమెజాన్ కూడా తన కోసం కథలను సిద్ధం చేసుకుంటుందని పేర్కొన్నారు. బొబ్బలిరాజా మూవీకి సీక్వెల్ చేయాలని ఉందని మనసులోని మాటను బయటపెట్
ఇచ్చిన హామీలను తెలంగాణ సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. జమ్మికుంటలో బీజేపీ జనగర్జన సభలో ఆయన పాల్గొని, ప్రసంగించారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల నటించిన తాజా చిత్రం 'భగవంత్ కేసరి'. దసరా కానుకగా రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి శ్రీలీలకు తనకు ఉన్న బంధుత్వం గురించి బయట పెట్టారు.
మనీష్ శర్మ, సల్మాన్ ఖాన్ కాంబోలో రానున్న 'టైగర్-3'(Tiger-3) చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్గా నటిస్తోంది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి.
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మియాపూర్‌లో ఓ కారులో భారీగా బంగారం పట్టుబడింది.
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు అభ్యర్థులు బీ ఫామ్స్ ఇస్తుంటాయి. బీ ఫామ్ అంటే ఏంటీ.. ఏ ఫామ్ ఎవరి పేరుతో ఉంటుంది.. ఎవరు సంతకం పెడతారనే సందేహాలు ఉంటాయి.
గాజాపై జరిగే దాడులను వెంటనే ఆపేయ ఇజ్రాయెల్‌కు ఐక్యరాజ్య సమితి ద్వారా ఇరాన్ మరోసారి హెచ్చరించింది. ప్రజలు నిత్యావసరాలకి అల్లాడుతున్నారని తెలిపింది.