పాకిస్థాన్ ఐఎస్ఐ నూతన డైరెక్టర్ జనరల్‌గా లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ ఆసిం మాలిక్‌ను నియమిస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్న నదీం అంజుమ్ స్థానంలో ఆసిం మాలిక్ బాధ్యతలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌లోని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన వజీరిస్తాన్, బెలూచిస్తాన్లలో ఆర్మీ అధికారిగా పనిచేసిన అనుభవం ఆసింకు ఉందని వెల్లడించారు.