వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 95 నుంచి 105 సీట్లు గెలుస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హుస్నాబాద్‌లో ఎన్నికల సమర శంఖారావాన్ని కేసీఆర్ పూరించారు.
కాంగ్రెస్ గ్యారంటీలు చూసి సీఎం కేసీఆర్ మైండ్ బ్లాంక్ అయ్యిందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తమ గ్యారెంటీలను అంశాలను కాపీ కొట్టారని మండిపడ్డారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని రాగిడి లక్ష్మారెడ్డి విరుచుకుపడ్డారు. ఉప్పల్‌లో కాంగ్రెస్ పార్టీ కోసం 25 ఏళ్లు కష్టపడి పనిచేసిన తనకు టికెట్ ఇవ్వలేదని మండిపడ్డారు.
భారత్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును రెండోసారి దక్కించుకున్నాడు. ఏ భారత క్రికెటర్ కూడా రెండోసారి ఈ అవార్డును గెలుచుకోలేదు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని తిరిగి గెలిపిస్తే చేసే పనులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివరించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రధాన హామీలను ఓ సారి పరిశీలిద్దాం.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి అధికారం చేపట్టిన తర్వాత కేసీఆర్ భీమా ఇంటింటికీ ధీమా పేరుతో కొత్త పథకం అమలు చేస్తామని బీఆర్ఎస్ అధినేత ప్రకటించారు.
మేడ్చల్ మల్కాజిగిరిజిల్లాలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు.
చంద్రబాబు అరెస్ట్ వెనక వైసీపీ, బీజేపీ ఉన్నాయని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. తనకు వ్యక్తిగతంగా చంద్రబాబు అంటే అభిమానం అని చెప్పుకొచ్చారు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ అకౌంటును ఎవరో హ్యాక్ చేశారు.
బీ ఫామ్ నింపే సమయంలో.. నామినేషన్ వేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అభ్యర్థులకు సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు.