పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ బుద్ది తప్పింది. విద్యార్థినిని బెదిరించి లోబరుచుకున్నాడు. ఆ విద్యార్థిని గర్భం ధరించి, డెలివరీ కావడంతో అసలు విషయం తెలిసింది.
స్లీపింగ్ ట్యాబ్లెట్స్ మింగి ఓ మహిళా కండక్టర్ సూసైడ్ చేసుకుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అంటున్నారు. తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
టాలీవుడ్లో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన తర్వాత ఆర్కే రోజా రాజకీయాల్లోకి ప్రవేశం చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. ఆ స్టార్ హీరోతో ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానంటోంది. ఇంతకీ ఎవరు ఆ హీరో అంటే?
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.భాస్కర్ రావు కన్నుమూశారు.
దసరా పండగ తర్వాత గ్రూప్-4 మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టంచేసింది.
జమ్ముకశ్మీర్లో సోమవారం ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రీ-వెడ్డింగ్ పార్టీ మరోసారి జరిగింది. అయితే, ఈసారి ఈ పార్టీ అల్లు వారింట్లో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహారాష్ట్రలో కుప్పకూలిన నిర్మాణంలో బ్రిడ్జి ఒక్కసారిగా కుప్పకూలింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దగ్గరవుతున్న వేళ పార్టీ నేతలు బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.