ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు నిర్ణయం వెల్లడించనుంది. రివ్యూ పిటిషన్ను స్వీకరించాలో లేదో కోర్టు తేల్చనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పుపై మాలమహానాడు అధ్యక్షుడు చెన్నయ్య, మాజీ ఎంపీ హర్షకుమార్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. తీర్పు తమకు వ్యతిరేకంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు.