అంగళ్లు అల్లర్ల కేసులో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి హైకోర్టు ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇచ్చింది.
జగనన్న సురక్ష పథకంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మందులు కనిపించాయి. మందుల గురించి వైద్యాధికారిని అడిగితే తెలియదని చెబుతున్నారు.
భారత సైనికులకు తొలి మొబైల్ టవర్, విక్రమ్ ల్యాండర్ అంతటి ముఖ్యమైందని ఆనంద్ మహింద్రా అన్నారు
జయం రవి, నయనతార కాంబోలో క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన చిత్రం 'గాడ్'. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా చూద్దాం పదండి.
బాలీవుడ్ మూవీలు, వెబ్ సిరీస్‌లలో తనను తాను నిరూపించుకునేందుకు నటి మంచు లక్ష్మి రెడీ అయ్యారు.
సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో దారుణం చోటు చేసుకుంది.
భారత్‌లో ఆకలి కేకలు నెలకొన్నాయన్న గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నివేదికను మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది.
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు హైదరాబాద్ మెట్రోలో నల్ల టీషర్ట్లు ధరించి నిరసనలు చేయనున్నారు. 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' అనే ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు.
సీఎం కేసీఆర్ తాజా ఫొటో బయటకు రావడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజు (October 13th 2023) రాశి ఫలాల్లో(horoscope today) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అంశాలు, అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకుందాం.