AP: మాజీ మంత్రి కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్ర విమర్శలు చేశారు. కొడాలి నాని జైలుకు వెళ్లడం ఖాయమని, అందుకే ఆయన ఇప్పటి నుంచే అక్కడ సౌకర్యాల గురించి ఆరా తీస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘జైలుకు వెళ్లి వచ్చిన వారిని కలిసి.. అక్
SRD: రహదారి విస్తరణలో ఇళ్లు, షాపులు కోల్పోతున్న వారు అధైర్య పడవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటాననీ స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సోమవారం బంధం కొమ్ము రహదారి విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ఇల్లు యజ
BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై, శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ప్రజల సమస్యల ప
HYD: ఉద్యోగులు రెండు సంవత్సరాలుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని SDNR బీజేపీ నేత నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి అన్నారు. ఇందిరా పార్క్ వద్ద BJP ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్య
TG: గాంధీవిగ్రహం పేరుతో పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గమని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. బఫర్ జోన్, FTL పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తే.. పెద్దల ఇళ్లను బుల్డోజర్లతో కూలుస్తామన్నారు. ఒవైసీ కాలేజీ కూల్చడానికి పరీక్షల సాకు చెప్పారన్నారు. మరి ఖమ్మం
T20 ప్రపంచకప్లో పాకిస్తాన్ జట్టు పేలవ ప్రదర్శనపై ఆ దేశ క్రికెట్ బోర్డ్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. టోర్నీలో జట్టు వైఫల్యానికి బాధ్యతగా ప్రతి ఆటగాడికి 50 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది. ‘ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్
WGL: హోలీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని భూపాలపల్లి జిల్లా SP సంకీర్త్ గౌడ్ సూచించారు. ప్రకృతి సిద్ధమైన రంగులతో, సాంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకోవాలని అన్నారు. బలవంతపు చందాలకు, నిబంధనల ఉల్లంఘనకు కఠిన చర్యలు తప్పవని హెచ్
SRPT: హోళీ పండుగను సహజ సిద్ధమైన రంగులతో, పరస్పర గౌరవంతో నిర్వహించుకోవాలని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ మండల ప్రజలకు సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం చేయరాదని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడ
NZB: హోళీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్ ఇలా ట్రిపాఠి జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ.. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించార
HNK: నిట్లో ఫుడ్ పాయిజన్ అయి చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎస్ఎఫ్ఐ నేతలు పరామర్శించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. నిట్లో ఫుడ్ పాయిజన్ ఘటన జరగడం బాధాకరమని, ఫుడ్ పాయిజన్ ఘటనపై వెంటనే విచారణ జరిపించి బాధ్