HNK: నిట్లో ఫుడ్ పాయిజన్ అయి చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎస్ఎఫ్ఐ నేతలు పరామర్శించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. నిట్లో ఫుడ్ పాయిజన్ ఘటన జరగడం బాధాకరమని, ఫుడ్ పాయిజన్ ఘటనపై వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా సహాయ కార్యదర్శి జశ్వంత్ రెడ్డి, తదితరులు ఉన్నారు.