HYD: ఉద్యోగులు రెండు సంవత్సరాలుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని SDNR బీజేపీ నేత నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి అన్నారు. ఇందిరా పార్క్ వద్ద BJP ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయని, ఉద్యోగుల పీఆర్సీ అమలు చేయాలని, నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు.