CTR: నగరి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు పూర్తయి మౌలిక వసతులు కల్పించలేదని ఆరోపిస్తూ CPI ఆధ్వర్యంలో చిత్తూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ.. 7వ వార్డ్‌లోని 12 వీధులకు సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.