VKB: కొడంగల్-తాండూర్ రూట్లో చేపడుతున్న హైవేపై మధ్యలో చేపడుతున్న డివైడర్ నిర్మాణాల్లో కనీసం యూ-టర్న్‌లు ఏర్పాటు చేయకపోవడంపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రూట్లో KADA ఆఫీస్, మర్కెట్ యార్డ్, సబ్‌స్టేషన్ ఉన్నాయని చెబుతున్నారు.
KRNL: మార్చి మాసంలో కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన 2,36,152 మంది లబ్ధిదారులకు రూ. 103.86 కోట్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. శనివారం మద్దూర్ నగర్‌లోని అమ్మ వృద్ధుల శరణాలయంలో కలెక్టర్ పలువురికి పెన
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనపై మాజీ CM జగన్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం వెంటనే మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాల
BHPL: జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాలులో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా MLA గండ్ర, కలెక్టర్ రాహుల్ శర్మ హాజరయ్యారు. సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారా
గద్వాల: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గద్వాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సందర్శించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ ప్రయోగాలను ఆసక్తిగా పరిశీలించి వివరాలు అడిగారు. కలెక్టర్ విద్యార్థులను లక్ష్యం నిర్
PLD: పిడుగురాళ్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా శనివారం స్వచ్ఛ రథం”ను గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల్లో పరిశుభ్రత పెంపొందించడమే లక్ష్యమని,
TPT: తిరుపతి అలిపిరి పాదాల వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు “నిజాయితీ గెలిచింది” కార్యక్రమం నిర్వహించి న్యాయస్థానం తీర్పుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు నీరగట్టు నగేష్ ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సంద
అనకాపల్లి జిల్లాలో 34 పరీక్ష కేంద్రాల్లో శనివారం నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 140 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈఓ వినోద్ బాబు తెలిపారు. మొత్తం 5,420 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా.. 5,280 హాజరైనట్లు తెలిపారు. ఎటువంటి మ
ASR: రంపచోడవరం మండలంలో పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు రంపచోడవరం ఎంపీపీ పాఠశాల ఆవరణలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తూ అటుగా వెళుతున్న వారిని గాయపరుస్తుంది. శనివారం మధ్యాహ్నం వరకు ఐదుగురు గాయపడి, రంపచోడవరం ఏర
TG: పార్టీ ఫిరాయింపు విషయంలో MLA కడియం శ్రీహరిపై BRS ఎమ్మెల్యే వివేకానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నేను కాంగ్రెస్‌లో చేరినట్టు వచ్చిన వీడియోలు, ఫొటోలు AI అని కడియం అంటున్నారు. సిగ్గులేకుండా ఇంకా BRSలోనే ఉన్నట్లు వాదిస్తున్నారు. రాహుల్ గాంధీతో దిగి