KRNL: కర్నూలు ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 122 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ విక్రంత్ పాటిల్ తెలిపారు. ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఘటనలు ప్రధానంగా నమోదయ్యాయి. ప్రతి ఫిర్యాదుపై త్వర
NGKL: తెలంగాణ అస్తిత్వ పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న తెలంగాణ వికాస సమితి నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా నాగర్ కర్నూల్‌కు చెందిన ప్రముఖ కవి, ఉద్యమకారుడు సుబ్బయ్య నియమితులయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా శ్రీనివాస్ కొనసాగనున్నారు. సుబ్బయ్య మాట్లాడుత
KMR: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై గెలిచిన కాటిపల్లి రమణారెడ్డిపై కక్ష గట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దుశ్చర్యలకు పాల్పడుతోందని ఎంపీ డీకే అరుణ విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రొటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యేను ర
PDPL: రామగుండం పరిధిలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ &డ్రైవ్‌లో దొరికిన ఏడుగురిని గోదావరిఖని కోర్టులో సోమవారం హాజరు పరిచినట్లు ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు తెలిపారు. వారిలో ఆరుగురికి రూ. 2 వేల చొప్పున జడ్జి వెంకటేశ్ దుర్వా జరిమానా విధించారని, 2 సారి పట
SKLM: పలాసలో ఈనెల 26న జరగనున్న ఎల్లమ్మతల్లి జామి యాత్ర ఏర్పాట్లను ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు, డీఎస్పీ షేక్ షాహ బజ్ అహ్మద్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆలయ కమిటీ సభ్యులకు తగు సూచనలు అంది
MLG: ఆశా వర్కర్ల శాంతియుత నిరసనలను అడ్డుకుని ముందస్తు అరెస్టులు చేయడం దుర్మార్గమని CITU జిల్లా మాజీ అధ్యక్షుడు ఎండి దావూద్ మండిపడ్డారు. ఎన్నికల ముందు వాగ్దానం చేసిన 18,000 ఫిక్స్డ్ వేతనం, హెల్త్ కార్డు, ప్రమాద బీమా హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశార
TG: కాంగ్రెస్ పార్టీ బలోపేతం, నాయకత్వ సామర్థ్యాల అభివృద్ధి లక్ష్యంగా DCC అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు PCC చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కారాలపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల వ్యూహరచన,
VZM : జిల్లాలో నిర్వహిస్తున్న బోద వ్యాధి నివారణ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్ అడిషనల్ సెక్రటరీ ఆరాధన పట్నాయక్ సోమవారం మధ్యాహ్నం ఢి
భారత్‌తో మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ అరుదైన రికార్డు సాధించాడు. ఈ విజయంతో T20 WCలో కెప్టెన్‌గా 13వ విజయాన్ని నమోదు చేశాడు. తద్వారా T20 WC చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో రోహిత్(12)ను అధిగమ