NGKL : నాగర్ కర్నూల్ మండల పరిధిలోని కుమ్మెర జాతరలో కులోన్మాదానికి బలైన చిన్నారి ఘటనను నిరసిస్తూ సోమవారం లింగాల మండలం అంబటిపల్లిలో MRPS, రజక సంఘం నాయకులు కుమ్మెర కు బయల్దేరారు. నిందితులను శిక్షించాలని MRPS నేత బంగారయ్య మాదిగ డిమాండ్ చేశారు. ఈ కార్యక్
ADB: బజార్హత్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను నేరేడిగొండలోని ఆయన నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 11న గ్రామంలో నిర్వహించనున్న అఖండ హరినామ సప్తహ, మూర్తి విగ్రహ ప్రతిష్టపన కార్యక్రమానికి రావాలని ఎమ్
KNR: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏషియన్ పెయింట్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. లోడింగ్, అన్లోడింగ్ హమాలీ ఛార్జీలు చెల్లించాలని, డ్రైవర్లందరికీ ఇన్సూరెన్స్, రవాణా సౌకర్యం కల్పిం
NTR: చందర్లపాడు మండలం పాత బెల్లంకొండ వారి పాలెం గ్రామానికి చెందిన సవలం లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, కుటుంబానికి భీమా సహాయం అందింది. సోమవారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో ప్రధానమంత్రి జన సురక్ష భీమా పథకం కింద మృతుడి సతీమణ
కృష్ణా: బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉచిత వైద్య శిబిరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రేపు కురుమద్దాలి గ్రామంలో, బుధవారం గడ్డిపాడులో శిబిరాలు నిర్వహించనున్నా
SKLM: నరసన్నపేటలో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అసెంబ్లీ జీరో అవర్‌లో సోమవారం ప్రస్తావించారు. సారవకోట, జలుమూరు, పోలాకి మండలాల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ మే
VZM: వ్యవసాయంలో AI టెక్నాలజీ ద్వారా నూతన ఒరవడి సృష్టించవచ్చునని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ఈ టెక్నాలజీ ద్వారా రైతులు ఎలాంటి సమస్యలను పరిష్కరించుకోవచ్చో, పంటల దిగుబడి పెంచేందుకు AIను ఎలా ఉపయోగించుకోవాలో వివ
HYD: సికింద్రాబాద్ రాణిగంజ్‌లో నకిలీ బేరింగుల దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. SKF బ్రాండ్ పేరుతో కల్తీ మాల్ అమ్ముతున్నారన్న ఫిర్యాదుతో మహంకాళి పోలీసులు మెరుపుదాడులు చేశారు. SV టూల్, బేరింగ్ ఇంటర్నేషనల్ వంటి షాపుల్లో ఏకంగా 1987 నకిలీ బేరింగుల
GNTR: పెదకాకానిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వం సంక్షేమ బోర్డుపై సమీక్ష చేయడాన్ని స్వాగతించారు. అయితే, మరణించిన కార్మికుల కుటుంబాలకు బెనిఫిట్లు నిరాకరించ
NRML: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణమే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మదనప