ఎన్టీఆర్: వీరులపాడు మండలంలో ట్రాక్టర్ బోల్తా పడి ఓ రైతు మృతి చెందిన ఘటన సోమవారం వేకువ జమున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు, గోకరాజుపల్లి నుంచి గ్రామంలో కూలీలను దించి వస్తుండగా, ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడగా ట్రాక్టర్ టైర్ కింద
PLD: జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ జరుగుతుందని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావడంతో పాటు, ఇంటి నుంచే మీ కోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని స
KRNL: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా పత్తికొండకు చెందిన సీసీ రంగన్నను నియమిస్తూ ఆదివారం రాష్ట్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ABVP కార్యకర్త నుంచి ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం 2 మార్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఒక మారు కి
KNR: మల్టీ జోన్-1 పరిధిలో పలువురు పోలీస్ ఇన్స్‌స్పెక్టర్ బదిలీలో భాగంగా మానకొండూరు సీఐ బి. సంజీవ్ బదిలీ అయ్యారు. పరిపాలనా కారణాలతో ఆయనను బదిలీ చేస్తూ.. ఐజీపీ ఎస్. చంద్రశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సంజీవ్ స్థానంలో కొత్త సీఐగా రామగుండం కమి
JGL: రాష్ట్రంలో సీనియర్ సిటిజెన్స్ కమిషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. జిల్లా స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. వృద్ధుల హక్కుల పరిరక్షణకు ప్రత్య
KDP: కాశినాయన మండలం గంగన్నపల్లె హరిజవాడకు చెందిన కందుల దిలీప్ (24)పై గత ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన దిలీప్‌ను మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికి
MHBD: కురవి మండల కేంద్రంలో ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ఆదివారం తెల్లవారుజామున సంగెం భరత్ ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని దొంగలు అపహరించుకుపోయారు. ఆర్-15 వాహనానికి తాళం వేసి ఉన్నప్పటికీ హ్యాండిల్ లాక్ ను విరగొట్టి వాహనాన్ని దొంగిల
గుంటూరు ఎన్టీఆర్ స్టేడియం ఎన్నికల్లో విజయం సాధించిన వజ్జా రామకృష్ణ ప్యానెల్ సభ్యులను ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదివారం రాత్రి తన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేలా నూతన కమిటీ సమర్థవం
SRCL: వేములవాడ రూరల్ మండలంలోని జయవరం గ్రామంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న 2 ట్రాక్టర్లు, జేసీబీ పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్రాజం ఆదివారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం జయవరం ఎల్లమ్మ దేవాలయం సమీపంలో గల మట్టిని
PDPL: ధర్మారం మండలం నంది మేడారం గ్రామాన్ని 100% సోలార్ వినియోగ గ్రామంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవతో గ్రామం ఎంపికైనట్లు చెప్పారు. తొలి విడతలో 1,486 గృహాలకు, రెండో విడతలో 628 వ్య