HNK: ఐనవోలు మండలం కేంద్రంలోని ఐనవోలు గ్రామ సర్పంచ్ గడ్డం వంశీ కృష్ణా ఆదివారం గ్రామంలో వచ్చే వేసవి కాలంలో నీటి సమస్యలు రాకుండా చూసే విధంగా వార్డు సభ్యులతో కలిసి గ్రామంలోని నిరూపయోగంగా ఉన్న నీటి ట్యాంక్‌లను పరిశీలించారు. ఈ సందర్భంలో ట్యాంక్&zwnj
CTR: బంగారుపాళ్యం మండలం గౌరీ నారాయణపురంకు చెందిన పండు (42) ప్రమాదవశాత్తు మొగిలి కోనేరులో పడి మృతి చెందాడు. శనివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈనెల 19 లేదా 20న కోనేరులో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అభిప్రాయపడ్డారు. బాధిత
TG: భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి అడవుల్లో పెద్దపులి సంచరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. పులి పాదముద్రలను గుర్తించారు. అనంతోగు నుంచి పాల్వంచ అడవుల్లోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. పులి సంచారంతో గుత్తికోయ గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
VSP: మునగపాక మండలం తోటాడలో నూతనంగా నిర్మించిన మరిడిమాంబ అమ్మవారి ఆలయాన్ని ఆదివారం ప్రారంభించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. భక్తుల విరాళాలతో ఆలయాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. ఆలయం ప్రారంభం సందర్భంగా విష్వక్సేన
పల్నాడు: నరసరావుపేటలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ.230 నుంచి రూ.260, స్కిన్‌తో రూ.220 నుంచి రూ. 240 వరకు అమ్ముతున్నారు. లైవ్ కోడి రూ.115. మటన్ కేజీ రూ. 900 నుంచి 1000 వరకు ఉంది. 100 కోడి గుడ్లు రూ. 530కి విక్రయిస్తున్నారు. ప్రాంతాల
కృష్ణా: విశాఖపట్నం నుండి మచిలీపట్నం వెళ్లే రైలులో మహాలక్ష్మి అనే ప్రయాణికురాలు తన హ్యాండ్ బ్యాగ్‌ను భీమవరం రైల్వే స్టేషన్లో నిన్న మర్చిపోయారు. అనంతరం ఆమె పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై మహబూబ్ షరీఫ వెంటనే అప
TG: యాదగిరిగుట్టపై శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం శ్రీకృష్ణాలంకారంలో నరసింహస్వామి మురళీకృష్ణుడిగా దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా రాత్రికి స్వామివారికి పొన్న వాహనసేవ న
శ్రీకాకుళం: నేటి స్థానిక మార్కెట్లో చికెన్ ధరలు సుమారు స్థిరంగానే ఉన్నట్లు మార్కెట్ డేటా ప్రకటిస్తోంది. వ్యాపారుల సమాచారాల ప్రకారం కేజీ స్కిన్ చికెన్ సుమారు ₹265కు, స్కిన్లెస్ సుమారు ₹270కు, బోన్‌లెస్ చికెన్ సుమారు ₹275 కు విక్రయింపబడుతు
TG: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసి, సజీవ దహనం చేశారు. మృతుడు టోలిచౌకి ప్రాంతానికి చెందిన అమీర్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచ
CTR: పలమనేరు ఉపాధి హామీ పనుల్లో అవినీతి జరిగిందని ప్రాథమికంగా గుర్తించిన అధికారులు APO రవికుమార్‌ను సస్పెండ్ చేశారు. అసిస్టెంట్లకు షోకాస్ నోటీసులను జారీ చేశారు. ఇదే అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసి, FIR నమోదు చేసినట్లు సమాచారం. సమగ్ర విచారణ అనంతరం