ఎండలకు పక్షులు సొమ్మసిల్లి పడిపోతున్న ఘటనలూ గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. ఇలాంటి పక్షులకు చికిత్స అందించేందుకు ఓ దగ్గర ‘బర్డ్ హాస్పిటల్’ పేరుతో పెద్ద ఆసుపత్రే ఉంది. ఇంతకీ అదెక్కడ? వారేంచేస్తారు? తెలుసుకుందాం రండి.
ఇటీవల కాలంలో భారీగా పెరుగుతూ వచ్చిన వెండి బంగారం ధరలు సోమ, మంగళవారాల్లో తగ్గుదలను నమోదు చేసుకున్నాయి. నేడు ఏ లోహం ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
పాలస్తీనాలో పరిస్థితులకు అద్దం పట్టే విదారక ఘటన ఒకటి గాజాలో చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నిండు గర్భిణి ప్రాణాలు విడిచింది. దీంతో ఆపరేషన్ చేసి మృతదేహం కడుపులో ఉన్న బిడ్డను వెలికి తీశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అత్యధికంగా అమెరికా సిటిజన్షిప్ పొందిన రెండో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. 2022లో అత్యధికంగా మెక్సికన్లకు అమెరికా సిటిజన్షిప్ రాగా ఆ తర్వాతి స్థానంలో భారతదేశం నిలిచింది.
పసిడి పరుగుకు బ్రేకులు పడింది. సోమవారం బంగారం ధర ఆరు వందల రూపాలకు పైగా తగ్గుముఖం పట్టింది. పసిడి, వెండి ధరలు ఎంతెంత ఉన్నాయనేది తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
చదువుకోవడానికి అమెరికా వెళ్లిన ఇద్దరు తెలంగాణ విద్యార్థులు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తూ మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
అతి చిన్న వయసులోనే ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ గెలిచిన భారత ఆటగాడిగా గుకేష్ చరిత్ర సృష్టించాడు. లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ట్రోఫీ గెలిచిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అతడీ విజయాన్ని ఎలా దక్కించుకున్నాడంటే...?