శుక్రవారం జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో అత్యంత సంపన్న అభ్యర్థిగా కాంగ్రెస్కు చెందిన ఎంపీ అభ్యర్థి నిలిచారు. ఆయన ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గోప్యతను వెల్లడించాల్సి వస్తే భారత్లో వాట్సాప్ ఉండబోదని దాని మాతృ సంస్థ మెటా వెల్లడించింది. గోప్యత విషయంలో దిల్లీ హైకోర్టులో నడుస్తున్న కేసు విషయంలో మెటా ఈ విధంగా స్పందించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నాగ చైతన్యతో తన పెళ్లి నాటి గౌనును సమంత మళ్లీ రీమోడలింగ్ చేయించేసింది. దాన్ని కొత్తగా మార్చేసి ధరించి ఓ అవార్డుల కార్యక్రమంలో మెరిసింది. ఆమె ఇంతకీ ఎందుకిలా చేసిందంటే..?
రెండో విడత పోలింగ్లో భాగంగా క్రికెటర్ రాహుల్ ద్రావిడ్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు నేడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ వింత పురుగులు ఇళ్లలోకి చేరి బీభత్సం సృష్టిస్తున్నాయి. చెవుల్లోకి దూరిపోతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వేరేచోట్లకి వెళ్లిపోతున్నారు. ఇంతకీ ఇది ఏ ప్రాంతం అంటే?
పెళ్లి వేడుకలో పేల్చిన బాణసంచా కారణంగా అక్కడ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ నామినేషన్ల హడావిడి కొనసాగుతోంది. ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేయడానికి ఒంటెపై బయలుదేరాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని చదివేయండి.
రైళ్లలో జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి రూ.20కే భోజనం ఇచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. ప్రయోగాత్మకంగా వంద స్టేషన్లలో ఎకానమీ ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.