ఏడు దశల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు శనివారం సాయంత్రం ఆరు గంటలతో ముగుస్తున్న నేపథ్యంలో ఆ వెంటనే ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. దీంతో ఈ విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కొంత మందికి నిద్రలో నోటితో గాలి పీల్చే అలవాటు ఉంటుంది. అది ఏమంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దాని వల్ల కొన్ని అనారోగ్యాలు కలుగుతాయని అంటున్నారు. అవేంటో మరి మనమూ తెలుసుకుందాం.
సొమ్మసిల్లి పడిపోయిన కోతిపై ఓ కానిస్టేబుల్ మానవత్వం చూపించారు. దానికి సీపీఆర్ నిర్వహించి తిరిగి స్పృహలోకి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజూ దిగి వచ్చాయి. రికార్డు హైలో నడుస్తున్న వీటి ధరలు దిగి రావడంతో కొనుగోలుదారుల్లో సంతోషం నెలకొంది. ఏ లోహం ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
శర్వానంద్ హీరోగా నటించిన ‘మనమే’ చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల మందుకు రాబోతున్నారు హీరోయిన్ కృతి శెట్టి. ఈ సినిమా గురించి, తన డ్రీమ్ రోల్ గురించి ఆమె ఏమంటున్నారంటే..?
భారత దేశ వ్యాప్తంగా చివరి దశ సార్వత్రిక ఎన్నికలు ఈ ఉదయం ప్రశాంతంగా ప్రారంభం అయ్యాయి. మొత్తం ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.
రెమాల్ తుపాను తర్వాత కూడా ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో అక్కడ వరదలు ముంచెత్తాయి. కొండ చరియలు విరిగిపడటం లాంటి ఘటనలతో ప్రజలు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఎల్పీజీ కవర్షియల్ వంట గ్యాస్ ధరల్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇంకీ ఎంత తగ్గించాయి? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ సిలిండర్ ధర ఎంత ఉంది? తెలుసుకుందాం రండి.
ప్రైవేట్ స్కూళ్లలో యూనీఫాంలు, బెల్టులు, బూట్లు లాంటివి అమ్మడంపై నిషేధం విధిస్తున్నట్లు హైదరాబాద్ డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.