TG: కులగణనకు తాము వ్యతిరేకం కాదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. బీసీల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామంటే ఒప్పుకోమని తేల్చి చెప్పారు. మాజీ సీఎం KCRను టచ్ చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదని అన్నారు. అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనకు నోటీసులు ఇవ్వటం లేదని విమర్శించారు. ఢిల్లీకి ముడుపులు వెళ్లాయనే రేవంత్ ఈ కేసుని పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు.