AP: వైసీపీ నేత వడిత్య శంకర్ నాయక్‌పై బహిష్కరణ వేటు పడింది. వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు శంకర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రెండు రోజుల క్రితం విజయవాడ స్పా సెంటర్లో శంకర్ నాయక్ పట్టుబడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా శంకర్ నాయక్ వైసీపీ హయాంలో ఎస్టీ కమిషన్ సభ్యుడిగా పని చేశారు.