ELR: కొయ్యలగూడెంలో మంగళవారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎండీవో ఆఫీస్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకి వెళ్లి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి రాజశేఖర్‌కి తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.