దేశ వ్యాప్తంగా తీవ్రమైన ఎండల ప్రభావానికి గత 24 గంటల్లో 50 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఒక్క బిహార్ రాష్ట్రంలోనే 26 మంది మృతి చెందారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశాంతంగా ధ్యానంలోకి వెళ్లిపోయారు. కాషాయ వస్త్రాలు ధరించి సాధువులా మారారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇక ఆయన 45 గంటల పాటు ధ్యానంలోనే ఉండనున్నారు.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ అంజలిని గెంటిన వీడియో నెట్టింట వైరల్ అయి వివాదానికి దారి తీసింది. దీంతో దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికే అన్నట్లుగా అంజలి ఇండైరెక్ట్‌గా ఓ ట్వీట్ చేశారు. ఏమనంటే?
తనను ప్రేమించాలంటూ ఓ యువతిని వేదించ సాగాడో యువకుడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో గొంతు కోసి చంపేశాడు. తర్వాత పొడుచుకుని అతడూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. ఇప్పుడు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముందున్న వేళ డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. మొత్తం 34 కేసుల్లో ట్రంప్‌ను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జట్టు ఎక్కువగా రాలే సమస్య చాలా మందిని వేదిస్తుంటుంది. అలాంటి వారు కొన్ని ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా దాన్ని అరికట్టుకోవచ్చు. ఆ ఆహారాలు ఏమిటంటే..?
నందమూరి బాలకృష్ణపై ప్రస్తుతం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ దర్శకుడు హన్సాల్ మెహతా సైతం ‘ఎవరీ చెత్త’ అనే అర్థం వచ్చేట్లుగా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.