కుటుంబానికి రక్షణగా నిలవాల్సిన ఓ ఇంటి పెద్దే ఆ కుటుంబ సభ్యుల పాలిట శాపంగా మారాడు. మొత్తం ఎనిమిది మందిని నరికి చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగింది ఎక్కడంటే..?
అంటార్కిటికా ఖండంలో భారీ మంచు కొండ ఒకటి నుంచి దాని నుంచి వేరైపోయింది. దీనికి శాస్త్రవేత్తలు ఏ-83గా పేరు పెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ దేశం ఆయనకు గోల్డెన్ వీసాను అందించింది. అసలు ఇదేంటి? దీని వల్ల ఉపయోగాలేంటి? తెలుసుకుందాం రండి.
వైద్య పరీక్షల నిమిత్తం తన బెయిల్‌ని మరో వారం రోజుల పాటు పొడిగించాలంటూ సుప్రీం కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇలా మధ్యంతర బెయిల్ విచారణకు సుప్రీం నిరాకరించింది.
బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అరకొరగా ఒక్కోరోజు స్వల్పంగా తగ్గుతున్నా మళ్లీ తర్వాత రోజు భారీగా పెరుగుతూ కనిపిస్తున్నాయి. దేని ధర ఎంత ఉందనేది తెలియాలంటే ఇది చదివేయండి.
దిల్లీ నుంచి వారణాసికి వెళ్లాస్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో సంస్థ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రయాణికులను దింపేసి విమానాన్ని చెక్ చేయిస్తున్నారు.
గతేడాది విడుదలైన టైగర్ నాగేశ్వరరావు సినిమా ఇప్పుడు సరికొత్త వెర్షన్లో అందుబాటులోకి వచ్చింది. వినికిడి శక్తి లేని వారు సైతం చూసే విధంగా సైన్ లాంగ్వేజ్‌లో కొత్త వెర్షన్ విడుదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.