సైబర్ క్రైం నేరగాళ్లు ఈ మధ్య కాలంలో చిత్ర విచిత్రంగా మనుషులను టార్గెట్ చేస్తున్నారు. మీ ఫెడెక్స్ పార్శిల్లో డ్రగ్స్ ఉన్నాయని, అడిగిన మొత్తం చెల్లించకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరిస్తున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు ఏమంటు
సోషల్‌మీడియాలో తన పెళ్లిపై వస్తున్న గాసిప్స్‌పై హీరోయిన్ అంజలి స్పందించారు. సోషల్ మీడియాలో తనకు ఇప్పటికే మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసేశారంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఈ విషయమై ఇంకా ఆమె ఏం మాట్లాడారంటే..?
రెమాల్ తుపాను ఈ తెల్లవారు జామున తీరం దాటింది. తీరం దాటే సమయంలో మన దేశంలోని బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా గాలులు వీచాయి. పెద్ద ఎత్తున వర్షాలూ కురిశాయి.
నకిలీ వైద్యుల ఆట కట్టించేందుకు ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో మెడికల్ కౌన్సిల్ స్పెషల్ డ్రైవ్‌లను నిర్వహిస్తోంది. అందులో వీధికో శంకర్ దాదా కనిపిస్తుండటం వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బంగ్లాదేశ్ ఎంపీ మహ్మద్ అనర్ కోల్‌కతాలో హత్యకు గురైన సంఘటనలోన దారుణమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఎంపీని చంపిన తర్వాత చర్మం ఒలిచి, శరీర భాగాలను ముక్కలు చేసి వేరు వేరు చోట్ల పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.