ASR: హుకుంపేట మండలం రాప పంచాయతీ పరిధి గొందిరాపలో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని సరిచేయాలని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కోటేశ్వరరావుపడాల్ మండల ఉపాధ్యక్షుడు రాంబాబుదొర కార్యదర్శి లింగన్న గురువారం డిమాండ్ చేశారు. వాళ్ళు మాట్లాడుతూ.. విద్యుత్ స్తంభం ఎప్పుడు కూలి నివాస గృహాలపై పడుతుందో తెలియదని గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారన్నారు.