KRNL: ప్లాస్టిక్ వాడకం నిషేధమని, నిబంధన అతిక్రమించి విక్రయించిన వారిపై కేసులు నమోదు చేయిస్తామని ఆదోని మున్సిపల్ కమిషనర్ కృష్ణ తెలిపారు. శుక్రవారం రామజల చెరువు వద్ద స్వచ్ఛత హి సేవాలో భాగంగా పిచ్చి మొక్కలు తొలగించారు. వచ్చే నెల 2న గాంధీ జయంతి వరకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తామన్నారు.