SKLM: ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడు పేట గ్రామంలో మండల పరిషత్ నిధుల నుంచి 2 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు&డ్రైన్ నిర్మాణ పనులను ఎంపీపీ చిరంజీవి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి ఈ 5 ఏళ్ల కాలంలో జరిగిందనన్నారు. ఈ కార్యక్రమంలో పంచి రెడ్డి నరసింహమూర్తి, వావిలిపల్లి రామారావు ఉన్నారు.