అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాలను ధరించారు. బుధవారం హైదరాబాద్లోని సనత్ నగర్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో మాన్యశ్రీ అరుణ్ గురు స్వామి చేత అయ్యప్ప మాల దారుణ స్వీకరించారు. ముందుగా అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.