NLR: వలేటివారిపాలేనికి చెందిన ఈర్ల చరణ్ తేజ గేట్ పరీక్షలో సత్తాచాటారు. ఆల్ ఇండియా 127వ ర్యాంక్ సాధించారు. కలకత్తాలో ఇంజినీరింగ్ పూర్తి చేసి, ప్రస్తుతం ఐఐటీ మద్రాసులో ఎంటెక్ చదువుతున్నాడు. ఆయన తండ్రి శ్రీనివాసరావు రిపోర్టర్‌గా పనిచేస్తుండగా… తల్లి గృహిణి. డీఆర్డీవో లేదా ఇస్రోలో సైంటిస్ట్ కావడమే తన లక్ష్యమని చరణ్ తేజ్ అన్నారు.