KDP: పులివెందుల జేఎన్టీయూ పూర్వ విద్యార్థిని జయశ్రీకి యూపీఎస్సీ మెయిన్స్‌లో 360వ ర్యాంక్ సాధించి సత్తా చాటింది. పులివెందుల JNTU ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ జయశ్రీ పూర్తి చేసినట్లు తెలిపింది. అనంతరం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష రాసి మంచి ర్యాంకు సాధించినట్లు పేర్కొంది. శనివారం జయశ్రీని కళాశాల ప్రిన్సిపాల్ విష్ణు వర్ధన్, వైస్ ప్రిన్సిపాల్ అభినందనలు తెలిపారు.