SKLM: టెక్కలి వైసీపీ కార్యాలయం వద్ద 30న జరగనున్న ‘పోర్టుకు పోదాం రారండి’ కార్యక్రమంపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి టెక్కలి నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు హాజరుకావాలని ఆయన కోరారు.