PDPL: శాసనమండలిలో ప్రభుత్వ విప్‌గా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన వెంకట్ గతంలో NSUI రాష్ట్ర అధ్యక్షుడిగా రెండుసార్లు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా విద్యార్థుల సమస్యలపై పోరాడారు. 2024లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం విప్‌గా నియమించబడ్డారు.