KDP: సయ్యాద్ ఆఫ్జల్ బక్రీద్ పండుగను పురస్కరించుకుని రవీంద్రనగర్ 41వ డివిజన్ పరిధిలోని మసీదుల వద్ద ఈ నెల 27 నుంచి 30 వరకు ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని కోరారు. కార్పొరేషన్ ద్వారా క్లీనింగ్, బ్లీచింగ్ పనులు చేపట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రమేష్‌కి విజ్ఞప్తి చేశారు.