KKD: రక్తదానం చేయడం అంటే మరొకరి ప్రాణం దానం చేయడమేనని DCCB ఛైర్మన్ తుమ్మల బాబు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్లు పేర్కొన్నారు. సామర్లకోట యువత ఆద్వర్యంలో లయన్స్ క్లబ్ భవనంలో మెగా రక్త దాన శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రక్త దానం చేసిన యువకులను వారు అభినందించారు.