VZM: కొత్తవలస తహసీల్దార్ కార్యాలయంలో 2021 జూలైలో జరిగిన ACB ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసిన అవకతవకలు సంచలనం సృష్టించాయి. అప్పట్లో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసిన హర్షవర్ధినితో పాటు ఎంఆర్ఐలు కిషోర్, అప్పారావు, VROలు ఆదినారాయణ, జీవీఆర్ రాజా, గణేష్, గురువులపై అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఘటనపై అధికారులు విచారణను వేగవంతం చేశారు.
Tags :