ASR: డుంబ్రిగుడ మండలం అరమ పంచాయితీ పరిదిలోని బడిమెల పరిసర ప్రాంతాల్లో కాఫీ తోటలు తెల్లటి పూలతో, సువాసనలు వెదజల్లుతూ ఆకట్టుకుంటున్నాయి. సాధరణంగా ఏప్రిల్ చివరి వారం నుండి పూత వస్తుంది, అయితే వాతావరణం అనుకూలించడంతో ఈ సంవత్సరం ముందుగా పూతకు వచ్చాయని గిరి రైతులు పేర్కొన్నారు.