ASR: ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని రైతు సాధికార సంస్థ ఈడీ బాబురావు నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్బీఎస్ నందో అన్నారు. గురువారం పాడేరులో ఎల్నినో ప్రభావాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. దీని ప్రభావం ఎదురైనప్పుడు నీటి కొరత, వర్షాభావం, అధిక ఎండ వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు.