NLR: వైసీపీకి రాజకీయ గ్రాఫ్ పెరుగుతోందని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కూటమి నేతలు ఓర్వలేక వైసీపీపై విషం కక్కుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్.. ప్రజల డబ్బుతో జగన్ ప్రత్యేక విమానాల్లో తిరగడం లేదని తెలిపారు. జగన్ సొంత డబ్బుతో విమానంలో వచ్చారని చెప్పారు.