కోనసీమ: సీఎం చంద్రబాబు దార్శనికతతో రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా టీడీపీ ముందుకు వెళ్తోందని, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఏఎంసీ డైరెక్టర్ మోర్త సత్తిబాబు అ పిలుపునిచ్చారు. అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం నుంచి తొత్తరమూడి క్లస్టర్-11 లో జరుగుతున్న టీడీపీ మహానాడుకు టీడీపీ నేతలు భారీగా తరలి వెళ్లారు.