ప్రకాశం: కొండపి మండలంలోలో తుఫాన్ ప్రభావంతో రోడ్లన్నీ జలగమనయ్యాయి. ప్రధానంగా ఆనకర్లపూడి వెళ్లే రహదారిలో సాయిబాబా గుడి ఎదురు భారీ ఎత్తున నీరు నిల్వచేరి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. తక్షణం రోడ్లను మరమ్మత్తులు చేయించాలని కోరారు.