సత్యసాయి: సోమందేపల్లి మండల వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా పెనుకొండ లాయర్ బాలాజీ(BA, LLB)ను నియమించారు. ఈ సందర్భంగా లాయర్ మాట్లాడుతూ.. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్‌కు, సోమందేపల్లి మండల వైసీపీ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ఉన్నతమైన పదవిని అప్పగించినందుకు నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని పేర్కొన్నారు.