TPT: 2016 ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితుడు హరినాథ్ రెడ్డికి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ‘గుడ్ ట్రయల్ మానిటరింగ్’ ద్వారా ఈ విజయం సాధించామని ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రచందనం అక్రమ రవాణాపై జీరో టోలరెన్స్ కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు.