NDL: పాముల పాడు మండల కార్యాలయం ఎదుట సోమవారం సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 40వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం తాసీల్దార్ సుభద్రమ్మ కు వినతిపత్రం అందజేశారు. జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రైతుల బ్యాంక్ రుణాలు మాఫీ చేసి, ఎరువు, విత్తనాలు ఉచితంగా అందించాలన్నారు.