కడప: జిల్లాలోని పురపాలక పాలకవర్గాలకు ఇవాళ లాస్ట్ వర్కింగ్ డే కావడంతో.. రేపటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన రానుంది. కడపకు కలెక్టర్, ప్రొద్దుటూరుకు జేసీ, మిగతా మున్సిపాలిటీలకు ఆర్డీవోలు స్పెషల్ ఆఫీసర్లుగా నియమితులయ్యారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు గతంలో మహిళా ఛైర్ పర్సన్లు ఎవ్వరూ పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు.