CTR: గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి అంబేద్కర్ భవనం, రైతు బజార్ మంజూరు కోసం కృషి చేస్తానని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. ఎస్ఆర్పురం మండలంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ హామీ ఇచ్చారు. కూటమి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.