AKP: పరవాడ పీహెచ్సీ వద్ద ఇవాళ పోషణ పక్వాడ సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది. పిల్లల మెదడు అభివృద్ధి తొలి రెండేళ్లలోనే ఎక్కువగా జరుగుతుందని సూపర్వైజర్ శ్యామల కుమారి తెలిపారు. సెల్ఫోన్లకు దూరంగా ఉంచి పుస్తకాలు, కథలు అలవాటు చేయాలని సూచించారు. జంక్ ఫుడ్‌కు బదులుగా ఇంటి ఆహారం ఇవ్వాలని వైద్యాధికారి కరిష్మా అన్నారు.