VZM: APS ఆర్టీసీ డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవంలో భాగంగా ఇవాళ విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి మాట్లాడుతూ.. ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ విదానాన్ని ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్గో డోర్ డెలివరీ మాసోత్సవం డిసెంబర్ 20వ తేదీన మొదలై జనవరి 19 తేదీ వరకు జరుగుతోందన్నారు.