VZM: 2025 బదిలీ అయ్యి, వివిధ కారణాలతో ఇంకా రిలీవ్ కానీ ఉపాధ్యాయులను ఈనెల 22 లోపు రిలీవ్ చేయాలని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కే.శ్రీనివాసరాజు కోరారు. ఈ మేరకు విశాఖపట్నంలోని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావును ఆయన కార్యాలయంలో కలిసి ఆదివారం సమస్యను వివరించారు. కలిసిన వారిలో ఉపాధ్యాయ సంఘాల నాయకుకులు ఉన్నారు.